ప్రభన్యూస్

Indian Railways: RAC టికెట్‌తో ప్రయాణిస్తున్నారా? బెర్త్ ఖాళీ ఉన్నా.. TTE సీటు ఇవ్వడం లేదా? ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసా? |

ప్రతి రైలులో గార్డు వద్ద అధికారిక ఫిర్యాదుల రిజిస్టర్ (Complaint Register) ఉంటుంది. అందులో జరిగిన ఘటనను పూర్తిగా రాతపూర్వకంగా నమోదు చేయాలి. ఫిర్యాదులో TTE పేరు, బ్యాడ్జ్ నంబర్, రైలు నంబర్, కోచ్ నంబర్, సీటు నంబర్, ఘటన జరిగిన సమయం, స్టేషన్ వంటి వివరాలను స్పష్టంగా పేర్కొంటే విచారణ సులభమవుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఫోటోలు లేదా వీడియోలు తీసి సాక్ష్యాలుగా భద్రపరచుకోవడం కూడా మంచిది. Source link

Read Full News

ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ..? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 20, 2026 8:59 PM IST మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. News18 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ కలయిక కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవల చిత్రబృందం అధికారికంగా గుడ్‌న్యూస్ చెబుతూ…

Read Full News

Laundry Tips: వర్షాకాలంలో సరిగా ఆరని, తడి వాసన వచ్చే బట్టలు వేసుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే.. |

వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో బట్టలు ఆరడం పెద్ద సవాలుగా మారుతుంది. వాతావరణంలో తేమ (హ్యూమిడిటీ) ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల ఉతికిన బట్టలు గంటల తరబడి తడిగానే ఉంటాయి. ఈ తేమ కారణంగా బట్టల్లో బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి బట్టలను ధరించడం వల్ల చర్మవ్యాధులు, దురద, దద్దుర్లు, అలర్జీలు, ప్రైవేట్ భాగాల్లో ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

జంతర్ మంతర్ హింసపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా |

Last Updated:Jul 20, 2026 8:31 PM IST జంతర్ మంతర్ హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 70 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పాక్ సోషల్ మీడియా ఖాతాలు, తప్పుడు ప్రచారం, డిజిటల్ ఆధారాలు, హింస వెనుక కుట్ర కోణంపై విచారణ కొనసాగిస్తున్నారు. News18 జంతర్ మంతర్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిరసనల సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో…

Read Full News

Vijayawada: ఫేక్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, నకిలీ ఆఫర్ లెటర్లు.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో విజయవాడలో భారీ దందా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:57 AM IST Vijayawada: ఉపాధి, మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కనే నిరుద్యోగులు, యువత ఆశలను ఆసరాగా చేసుకుని ఒక మోసపూరిత కన్సల్టెన్సీ సంస్థ భారీ దందాకు తెరలేపింది. ప్రతీకాత్మక చిత్రం విదేశాల్లో ఊరించే జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, సుమారు 700 మంది అమాయక బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టించిన దారుణ ఘటన విజయవాడ నగరం వేదికగా వెలుగు చూసింది….

Read Full News

CM Revanth: నేడు కొడంగల్‌కి సీఎం రేవంత్.. 2 రోజుల టూర్.. అభివృద్ధి పనుల సమీక్ష | తెలంగాణ వార్తలు

మొదటి రోజు (జులై 21) పర్యటన వివరాలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (జులై 21) సాయంత్రం వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలంలోని హకీంపేట్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ శరవేగంగా నిర్మాణంలో ఉన్న ‘ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్’ పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంత విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఎడ్యుకేషన్ హబ్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత,…

Read Full News

Petrol Diesel Price Today: క్రూడ్ ధరల్లో భారీ మార్పులు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయా? తగ్గాయా? రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Jul 21, 2026 6:42 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 21కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Avengers Doomsday Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్.. ఒక్క డైలాగ్‌తోనే హైప్ పీక్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 20, 2026 9:05 PM IST ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో ‘అవెంజర్స్’ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సినిమా భారీ యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. News18 ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీల్లో ‘అవెంజర్స్’ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సినిమా భారీ యాక్షన్, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగ సన్నివేశాలతో…

Read Full News

Health Tips: పగలు కుట్టేవా లేక రాత్రి కుట్టే దోమలా.. వర్షాకాలంలో ఏది ఎక్కువ ప్రమాదకరం? వైద్యులు చెప్పేది ఇదే!

వర్షాకాలంలో పగలు కుట్టే దోమలు, రాత్రి కుట్టే దోమలు రెండూ ప్రమాదకరమే. అయితే అవి వ్యాప్తి చేసే వ్యాధులు వేర్వేరుగా ఉండటంతో 24 గంటలూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. Source link

Read Full News

Ukraine War: నౌకపై క్షిపణి దాడి.. నలుగురు భారతీయులు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం |

Last Updated:Jul 21, 2026 6:07 AM IST Ukraine War: దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 గురు భారతీయులు కాగా, మిగతా వారు సిరియాకు చెందిన వారని ‘ఉక్రెయిన్ నావికాదళం’ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రతీకాత్మక చిత్రం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి జులై 19 (ఆదివారం) సాయంత్రం ధాన్యం లోడుతో బయలుదేరిన వాణిజ్య నౌకపై ఘోరమైన క్షిపణి దాడి జరిగింది. రాయిటర్స్ రిపోర్టు…

Read Full News