వర్షాకాలంలో పగలు కుట్టే దోమలు, రాత్రి కుట్టే దోమలు రెండూ ప్రమాదకరమే. అయితే అవి వ్యాప్తి చేసే వ్యాధులు వేర్వేరుగా ఉండటంతో 24 గంటలూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Source link
Health Tips: పగలు కుట్టేవా లేక రాత్రి కుట్టే దోమలా.. వర్షాకాలంలో ఏది ఎక్కువ ప్రమాదకరం? వైద్యులు చెప్పేది ఇదే!
