ముంబైలో అనిల్ కపూర్, సునీతా కపూర్ దంపతుల నివాసంలో కర్వాచౌత్ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన తారలు తమ రాయల్ లుక్స్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. #MiraRajput #bollywood #tollywood
Source link
