Weight Gain: బరువు పెరగాలనుకుంటున్నారా? పాలతో గుడ్లు మంచివా.. అరటిపండ్లు మంచివా? | లైఫ్ స్టైల్
Last Updated:Jul 20, 2026 4:00 PM IST శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పాలు, గుడ్లు, అరటిపండ్లు వంటి పోషకాహారాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. News18 చాలామంది బరువు తగ్గడమే పెద్ద సమస్య అనుకుంటారు. కానీ కొందరికి బరువు పెరగడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎంత తిన్నా శరీర బరువు పెరగకపోవడం వల్ల వారు ఆందోళన చెందుతుంటారు. అలాంటి…
