Gajuwaka: గాజువాకలో ముగ్గురు అన్నదమ్ముల మిస్సింగ్.. ఇంట్లో బట్టలు, సర్టిఫికెట్లతో సహా జంప్.. మిస్టరీగా మారిన ఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 21, 2026 6:10 AM IST Gajuwaka: విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు ఒక్కసారిగా అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం చిన్నాన వద్ద ఉంటూ చదువుకుంటున్న ఈ ముగ్గురు పిల్లలు ఆదివారం బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనాడు…
