ప్రభన్యూస్

Apple Name Secret: యాపిల్ పేరు వెనుక అసలు కథ తెలుసా ఐఫోన్ వాడేవారికి కూడా తెలియని సీక్రెట్ | How Did Apple Get Its Name? The Simple Ideas Behind brand |

యాపిల్ ఇంక్ 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రోనాల్డ్ వేన్ కలిసి స్థాపించారు. “యాపిల్” అనే పేరు చాలా వ్యక్తిగత ఆలోచనతో పెట్టారు. అధికారిక బ్రాండింగ్ ప్రణాళిక వల్ల కాదు. వాల్టర్ ఐజాక్‌సన్ రాసిన స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ ప్రకారం, స్టీవ్ జాబ్స్ ఫ్రూటేరియన్ డైట్ తీసుకుంటున్న సమయంలో యాపిల్ ఆర్చర్డ్ సందర్శించారు. ఆ సమయంలో ఆ పేరు “ఫన్, స్పిరిటెడ్, భయంకరంగా అనిపించదు” అనే భావనతో ఆయనకు నచ్చింది. స్టీవ్ వోజ్నియాక్ చెప్పిన వివరాల…

Read Full News

Rajinikanth Pays Tribute To K Bhagyaraj | భాగ్యరాజ్కు నివాళులర్పించిన రజనీకాంత్

ప్రముఖ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ మృతిపై రజనీకాంత్ చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. Source link

Read Full News

Chicken Recipe: చికెన్ వండుతున్నారా.. ఈ పొడి తప్పక వెయ్యండి.. టేస్ట్ అదిరిపోతుంది! |

చికెన్ కర్రీలో ఆల్ స్పైస్ పొడి వేస్తే.. కొన్ని మసాలా దినుసులు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. దీనికి సహజమైన ఘాటు, సువాసన ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, మిరియాల పొడిని వాడాల్సిన అవసరం ఉండదు. ఈ దినుసుల రుచులు, ఘాటు, సువాసన అన్నీ.. ఈ ఆల్‌స్పైస్ పొడి ద్వారానే లభిస్తాయి. అదే దీని ప్రత్యేకత. కొంతమంది ఆల్‌స్పైస్ పొడితోపాటూ.. కొద్దిగా మిరియాల పొడి కూడా వాడతారు. అది ఆప్షనల్. వాడకపోయినా పర్వాలేదు….

Read Full News

Anatomy Of An Energy Crisis: హార్మోజ్ దిగ్బంధం.. చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లాడినా భారత్‌కు రాని ముప్పు.. ఇంధన సమస్యను దేశం గెలిచిన తీరిది! |

ఈ సంక్షోభం కారణంగా కేవలం నాలుగు వారాల్లోనే భారతీయ చమురు బాస్కెట్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లకు పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 126 డాలర్లను దాటింది. అదే సమయంలో ఎల్పీజీ కోసం సౌదీ కాంట్రాక్ట్ ధర 46 శాతం పెరగడంతో, సాధారణ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ దిగుమతి ఆధారిత ధర రూ.1,600 దాటింది. యుద్ధ భయాల కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరగడం,…

Read Full News

Tirumala: శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ముఖ్య గమనిక.. సోమవారం ఈ సేవలు పూర్తిగా రద్దు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 9:00 PM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సోమవారం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి…

Read Full News

తప్పిపోయిన కొడుకును 11 ఏళ్ల తర్వాత కలిసిన తల్లిదండ్రులు.. కన్నీళ్లు పెట్టించే కథ! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 27, 2026 5:17 PM IST విధి వక్రించినా.. తల్లిదండ్రుల ఆశ మాత్రం వమ్ముకాలేదు. 11 ఏళ్లుగా తమ కుమారుడి కోసం ఎదురుచూసిన ఓ కుటుంబానికి చివరకు ఆనంద క్షణాలు దక్కాయి. News18 విధి వక్రించినా.. తల్లిదండ్రుల ఆశ మాత్రం వమ్ముకాలేదు. 11 ఏళ్లుగా తమ కుమారుడి కోసం ఎదురుచూసిన ఓ కుటుంబానికి చివరకు ఆనంద క్షణాలు దక్కాయి. 13 ఏళ్ల వయసులో వలస వెళ్లిన సమయంలో తప్పిపోయిన బాలుడు, 24 ఏళ్ల యువకుడిగా…

Read Full News

Goa Water Metro: గోవాకు వెళ్లేవారికి సూపర్ న్యూస్… వాటర్ మెట్రోలో షికారుకెళ్లొచ్చు… త్వరలో కొత్త సర్వీస్ | Goa Set to Launch Water Metro Network |

ఈ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మండోవీ, జువారి నదులలో ఉన్న నావిగేషన్ మార్గాలు ఉపయోగిస్తారు. కొన్ని తీర ప్రాంత మార్గాలు కూడా కలుపుతారు. ముఖ్య టెర్మినల్స్‌గా పనాజీ, బెటిమ్, కార్టాలిమ్, ఓల్డ్ గోవా, వాస్కో డా గామా, డోనా పౌలా, ఫోర్ట్ అగ్వాడా, చాపోరా, కుమ్బర్జువా, దివార్ దీవి, చోరావ్ దీవి, తిరాకోల్ ఉన్నాయి. అదనంగా మడ్కై, రాయిబందర్, బ్రిట్టోనా, రీస్ మాగోస్, నర్వే, ధౌజి, గౌండాలిం, క్యూరిమ్ వంటి ప్రాంతాల్లో కూడా టెర్మినల్స్ ప్రతిపాదించారు. (ప్రతీకాత్మక చిత్రం)…

Read Full News

CM Vijay: సీఎం విజయ్ బంపర్ ఆఫర్.. ‘జన నాయగన్’ నిర్మాతకు ప్రభుత్వంలో కీలక పదవి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 3:31 PM IST తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. తాజాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రముఖ సినీ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఛైర్మన్ వెంకట్ కె. నారాయణను నియమిస్తూ టీవీకే (TVK) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. News18 తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు….

Read Full News

Sugar Control Foods: ఈ 8 సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. 400 ఉన్న షుగర్ కూడా సర్రున దిగుతుంది..! |

సంపూర్ణ ధాన్యాలు:గోధుమలు, బార్లీ, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి సంపూర్ణ ధాన్యాలు పీచుపదార్థం అధికంగా కలిగి ఉంటాయి. తెల్లపిండి లేదా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే ఇవి మరింత పోషకవంతమైనవి. రొట్టెలు, గంజి లేదా ఇతర వంటకాల రూపంలో వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. (గమనిక:  మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో మార్పులు చేసేముందు డాక్టర్ లేదంటే పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం…

Read Full News

Modi Honoured At Seychelles National Celebrations | సీషెల్స్ జాతీయ వేడుకల్లో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారం అందుకున్నారు. Source link

Read Full News