Chandrababu Naidu: వెలిగొండ ప్రాజెక్టు రైతుల త్యాగాలు వృథా కావు.. పునరావాసం కింద రూ.300 కోట్లు!: సీఎం చంద్రబాబు హామీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jun 27, 2026 3:34 PM IST ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అనుసరించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసాలు చేయడంలో సదరు గొడ్డలి పార్టీ నేతలు దిట్టలని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు Chandrababu Naidu: వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకుంటామని, వారి త్యాగాలు ఎంతమాత్రం వృథా కావని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు….
