Mutual Fund Types: మీకు ఏ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్? ఎందులో సిప్ చేయాలి? సింపుల్‌గా తెలుసుకోండి | బిజినెస్
మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రధానంగా అవి పెట్టుబడి పెట్టే ఆస్తుల ఆధారంగా వర్గీకరిస్తారు. కొన్ని ఫండ్స్ షేర్లలో పెట్టుబడి పెడతాయి. కొన్ని బాండ్లు, స్థిర ఆదాయం ఇచ్చే సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెడతాయి. ఇంకొన్ని ఒకటి కంటే ఎక్కువ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ప్రతి రకానికి రిస్క్, లాభాల మధ్య ప్రత్యేక సమతుల్యత ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి కాలం, మార్కెట్‌లో వచ్చే హెచ్చుతగ్గులను ఎంత వరకు భరించగలరో దానికి సరిపోయే ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఈక్విటీ…
