ప్రభన్యూస్

Vessels Around Strait Of Hormuz : సముద్ర గర్భంలో ఏం జరుగుతోంది?

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ తీరం నుండి కనిపిస్తున్న తాజా దృశ్యాల ప్రకారం.. పలు వాణిజ్య నౌకలు మరియు ఆయిల్ ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయి ఉన్నాయి. ఇరాన్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అంతర్జాతీయ నౌకల కదలికలపై తీవ్ర ప్రభావం పడింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 July 2026, 8:37 am Digital Edition : Prabhanews