ప్రభన్యూస్

Venu Swamy | అల్లు అర్జున్తో జర్నీ.. వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు



డైరెక్టర్ వేణు ఉడుగుల సమర్పణలో తెరకెక్కుతున్న ‘చంద్రయాన్’ సినిమా ఫస్ట్ సిగ్నల్ (గ్లింప్స్) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒకవేళ తనకు రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వస్తే.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడతానని” చెప్పారు. #VenuSwamy #alluarjun #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 October 2026, 10:18 am Digital Edition : Prabhanews
Venu Swamy | అల్లు అర్జున్తో జర్నీ.. వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

డైరెక్టర్ వేణు ఉడుగుల సమర్పణలో తెరకెక్కుతున్న 'చంద్రయాన్' సినిమా ఫస్ట్ సిగ్నల్ (గ్లింప్స్) లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒకవేళ తనకు రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వస్తే.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ప్రయాణించడానికి ఇష్టపడతానని" చెప్పారు. #VenuSwamy #alluarjun #tollywood

Source link