Loan Scam: లోన్ అవసరమైనప్పుడు బ్యాంకుకు వెళ్లకుండా మొబైల్లోనే రుణం తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే డిజిటల్ లెండింగ్ పెరుగుతున్న కొద్దీ నకిలీ లోన్ యాప్లు, ఫేక్ అప్రూవల్స్, ముందస్తు ఫీజులు, ఫిషింగ్ లింకుల పేరుతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. లోన్ తీసుకునే ముందు యాప్, రుణదాత, ఛార్జీలు, KYC ప్రక్రియను ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Source link
Loan Scam: యాప్లో లోన్ తీసుకుంటున్నారా? ఈ 7 మోసాల గురించి తప్పక తెలుసుకోండి!
