ప్రభన్యూస్

UPI Payments: హైదరాబాద్‌లో యూపీఐ హవా… 76% ఖర్చులు డిజిటల్ పేమెంట్స్ ద్వారానే… దేశంలోనే టాప్! |

Hyderabad UPI usage, Digital payments in India, UPI transaction trends 2026, Amazon Pay latest news, Cashback offers on payment apps, Best UPI payment apps India, హైదరాబాద్‌లో డిజిటల్ చెల్లింపులు, యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, ఆన్‌లైన్ లావాదేవీల భద్రత, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందడం, నెలవారీ పొదుపు చిట్కాలు, ఆటో సేవింగ్స్ సదుపాయాలుHyderabad UPI usage, Digital payments in India, UPI transaction trends 2026, Amazon Pay latest news, Cashback offers on payment apps, Best UPI payment apps India, హైదరాబాద్‌లో డిజిటల్ చెల్లింపులు, యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, ఆన్‌లైన్ లావాదేవీల భద్రత, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందడం, నెలవారీ పొదుపు చిట్కాలు, ఆటో సేవింగ్స్ సదుపాయాలు

దీన్ని బట్టి చూస్తే, హైదరాబాద్ ప్రజలు డిజిటల్ పేమెంట్స్‌కు బాగా అలవాటు పడినా, ఎప్పుడూ ఒకే యాప్‌ ఉపయోగించాలని కట్టుబడి ఉండటం లేదని తెలుస్తోంది. ఏ యాప్ ఎక్కువ క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ అందిస్తే దానివైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే పేమెంట్ యాప్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు, మెరుగైన సేవలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. పేమెంట్ యాప్ కంపెనీలకు హైదరాబాద్ ఒక కీలకమైన మార్కెట్‌గా మారుతోంది. ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్న ఇక్కడి ప్రజలను ఇకపై సేవింగ్స్, రివార్డ్స్, ఇతర ఆర్థిక సేవల వైపు కూడా ఆకర్షించే అవకాశం ఉంది. కేవలం డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, వినియోగదారులు అదే యాప్‌ను నిరంతరం ఉపయోగించేలా చేయడం కంపెనీల ముందున్న అసలు సవాలు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 10:39 am Digital Edition : Prabhanews