ముంబైలో దీపావళి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. బాంద్రాలో సోషల్ కెచప్ నిర్వహించిన దీపావళి పార్టీలో నటి, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఊర్ఫీ జావేద్ పాల్గొన్నారు. తనదైన స్టైలిష్ లుక్తో కెమెరాల ముందు సందడి చేశారు. #UorfiJaved #bollywood #tollywood
Source link
