ప్రభన్యూస్

Fridge cleaning alert: ఫ్రిజ్‌ను నెలకు ఒకసారైనా శుభ్రం చేస్తున్నారా?.. ఈ చిన్న పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం! |

ఒకప్పుడు ఫ్రిజ్ అనేది కేవలం డబ్బున్న వారి ఇళ్లలో మాత్రమే కనిపించే వస్తువు. కానీ ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లలోనూ ఫ్రిజ్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, వండిన ఆహార పదార్థాలు ఇలా ఎన్నో రకాల వస్తువులను తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, రోజూ రకరకాల ఆహార పదార్థాలను అందులో నిల్వ చేయడం వల్ల లోపల మరకలు, దుర్వాసన, బూజు, బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాడైపోయిన ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు అలాగే ఉంచితే ఇతర ఆహారంపైనా ప్రభావం పడవచ్చు. అందుకే ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 10:36 am Digital Edition : Prabhanews