ప్రభన్యూస్

Future Jobs: 2047 నాటికి భారత్‌లో భారీ ఉద్యోగాల జాతర… ఈ రంగంలో 32 లక్షల మందికి ఛాన్స్! | Solar Manufacturing Boom: India Eyes 32 Lakh Jobs |

India solar manufacturing industry, solar sector jobs in India 2047, solar manufacturing investment 2026, ISMA Vision 2047 report, solar panel manufacturing business in India, India renewable energy investment, సోలార్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, 2047 నాటికి భారత్ అభివృద్ధి లక్ష్యాలు, సోలార్ పరిశ్రమలో పెట్టుబడులు, ఐఎస్ఎంఏ తాజా నివేదిక, సోలార్ ప్యానెల్ తయారీ వ్యాపారం, పునరుత్పాదక విద్యుత్ రంగం అభివృద్ధిIndia solar manufacturing industry, solar sector jobs in India 2047, solar manufacturing investment 2026, ISMA Vision 2047 report, solar panel manufacturing business in India, India renewable energy investment, సోలార్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, 2047 నాటికి భారత్ అభివృద్ధి లక్ష్యాలు, సోలార్ పరిశ్రమలో పెట్టుబడులు, ఐఎస్ఎంఏ తాజా నివేదిక, సోలార్ ప్యానెల్ తయారీ వ్యాపారం, పునరుత్పాదక విద్యుత్ రంగం అభివృద్ధి

సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం 3,266 గిగావాట్లు, సోలార్ సెల్స్ తయారీ సామర్థ్యం 2,796 గిగావాట్లు, ఇంగాట్స్, వేఫర్స్ తయారీ సామర్థ్యం 2,479 గిగావాట్లు, పాలీసిలికాన్ తయారీ సామర్థ్యం 2,156 గిగావాట్లకు సమానంగా పెంచాలి. వచ్చే పదేళ్లలోనే దేశీయ అవసరాలకు సరిపడా సోలార్ ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి భారత్ చేరుకోవచ్చని నివేదిక తెలిపింది. దేశంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెరుగుతున్న కొద్దీ, వాటికి అవసరమైన ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని కూడా దశలవారీగా పెంచుకోవచ్చు. ఎగుమతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సోలార్ తయారీ రంగం విస్తరణతో భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించిన తయారీ విభాగాల్లో సుమారు 4.1 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 8.1 లక్షలకు, 2047 నాటికి 32.3 లక్షలకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. సోలార్ పీవీ (ఫోటోవోల్టాయిక్) తయారీ ప్లాంట్లలో నేరుగా పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం సుమారు 1.4 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య 2047 నాటికి 11.1 లక్షలకు చేరవచ్చని నివేదిక పేర్కొంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2047 నాటికి సోలార్ తయారీ రంగంలో వచ్చే ప్రత్యక్ష ఉద్యోగాల్లో దాదాపు 68 శాతం పాలీసిలికాన్, వేఫర్స్, సెల్స్ వంటి ప్రారంభ దశల తయారీ విభాగాల్లోనే ఉండవచ్చని అంచనా. అంటే సోలార్ ప్యానెళ్లను అసెంబుల్ చేయడమే కాకుండా, వాటికి అవసరమైన ముడి పదార్థాలు, విడిభాగాలను తయారు చేసే పరిశ్రమల్లోనూ ఉద్యోగాలు భారీగా పెరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 10:22 am Digital Edition : Prabhanews