అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు. UFC సీఈఓ డానా వైట్‌ను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమిస్తానన్న వార్తలపై స్పందిస్తూ తా నూరికే సరదాగా కామెంట్ చేశానని స్పష్టం చేశారు. చైనా స్పై ఆరోపణల విచారణ ఎదుర్కొంటున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హాంగ్‌కు మద్దతుగా మాట్లాడుతూ ఆయన ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి అని కొనియాడారు. అదేవిధంగా చైనాలో జరగనున్న APEC సమ్మిట్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో భేటీ కానున్నట్లు ప్రకటించారు.
Source link
