బాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో టాప్‌లో ఉండే పేజ్ షారుఖ్ ఖాన్‌ది. అసలు కింగ్ ఖాన్ గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేదు. ఆయన చూడని బ్లాక్ బస్టర్లు లేవు. అసలు షారుఖ్ ఖాన్ సినిమా రిలీజవుతుంటే ఆ రోజు నార్త్‌లో పెద్ద పండగే.
Source link
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ మేనేజర్ జీతం ఎంతో తెలిస్తే సచ్చిపోతరు.. వామ్మో టాలీవుడ్ హీరోలు కూడా అంత తీసుకోవడం లేదు కదా మామ!
