ప్రభన్యూస్

Tomatoes in Fridge: ఫ్రిజ్‌లో టమాటాలు పెట్టాలా? బయట ఉంచాలా? ఏ కూరగాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసా? |


గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాల్సిన కూరగాయలు... బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి బంగాళాదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి తేమ వల్ల బూజు పట్టి మొలకలు వస్తాయి. ఈ కూరగాయలను కాంతి నేరుగా పడని, చల్లని, పొడిగా ఉండే ప్రదేశాల్లో గాలి ఆడే బుట్టల్లో నిల్వ చేయాలి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఎప్పుడూ ఒకే బుట్టలో కలిపి ఉంచకూడదు; ఉల్లి విడుదల చేసే వాయువుల వల్ల బంగాళాదుంపలు త్వరగా కుళ్లిపోతాయి.గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాల్సిన కూరగాయలు... బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి బంగాళాదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి తేమ వల్ల బూజు పట్టి మొలకలు వస్తాయి. ఈ కూరగాయలను కాంతి నేరుగా పడని, చల్లని, పొడిగా ఉండే ప్రదేశాల్లో గాలి ఆడే బుట్టల్లో నిల్వ చేయాలి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఎప్పుడూ ఒకే బుట్టలో కలిపి ఉంచకూడదు; ఉల్లి విడుదల చేసే వాయువుల వల్ల బంగాళాదుంపలు త్వరగా కుళ్లిపోతాయి.

గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాల్సిన కూరగాయలు… బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి బంగాళాదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి తేమ వల్ల బూజు పట్టి మొలకలు వస్తాయి. ఈ కూరగాయలను కాంతి నేరుగా పడని, చల్లని, పొడిగా ఉండే ప్రదేశాల్లో గాలి ఆడే బుట్టల్లో నిల్వ చేయాలి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఎప్పుడూ ఒకే బుట్టలో కలిపి ఉంచకూడదు; ఉల్లి విడుదల చేసే వాయువుల వల్ల బంగాళాదుంపలు త్వరగా కుళ్లిపోతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 10:39 pm Digital Edition : Prabhanews
Tomatoes in Fridge: ఫ్రిజ్‌లో టమాటాలు పెట్టాలా? బయట ఉంచాలా? ఏ కూరగాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసా? |

గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాల్సిన కూరగాయలు... బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుమ్మడికాయలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి బంగాళాదుంపల్లోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి తేమ వల్ల బూజు పట్టి మొలకలు వస్తాయి. ఈ కూరగాయలను కాంతి నేరుగా పడని, చల్లని, పొడిగా ఉండే ప్రదేశాల్లో గాలి ఆడే బుట్టల్లో నిల్వ చేయాలి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఎప్పుడూ ఒకే బుట్టలో కలిపి ఉంచకూడదు; ఉల్లి విడుదల చేసే వాయువుల వల్ల బంగాళాదుంపలు త్వరగా కుళ్లిపోతాయి.

Source link