Last Updated:
సినిమాల్లో కోట్ల రెమ్యునరేషన్లు, లగ్జరీ లైఫ్‌స్టైల్, వందల కోట్ల ఆస్తులు కేవలం స్టార్ హీరోలకే పరిమితం అని అనుకుంటారు. కానీ ఆ అపోహను చెరిపేస్తూ, ఒక హాస్యనటుడు కూడా స్టార్ హీరోలకు దీటుగా ఆస్తులు కూడబెట్టవచ్చని నిరూపించాడు ఓ టాలీవుడ్ స్టార్ కమెడియన్.
