ప్రభన్యూస్

Vantara: అనంత్ అంబానీ వంతారాలో సరికొత్త రికార్డు.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ బన్నీ అడవుల్లోకి కృష్ణజింకలు విడుదల!



Vantara: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుజరాత్ అటవీ శాఖ, అనంత్ అంబానీకి చెందిన వంతారా (గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ – GZRRC) సాంకేతిక సహకారంతో కచ్‌లోని ప్రసిద్ధ బన్నీ గడ్డిభూముల్లోకి 20 కృష్ణ జింకలను (బ్లాక్‌బక్స్) విజయవంతంగా విడుదల చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 August 2026, 2:07 pm Digital Edition : Prabhanews
Vantara: అనంత్ అంబానీ వంతారాలో సరికొత్త రికార్డు.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ బన్నీ అడవుల్లోకి కృష్ణజింకలు విడుదల!

Vantara: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుజరాత్ అటవీ శాఖ, అనంత్ అంబానీకి చెందిన వంతారా (గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ - GZRRC) సాంకేతిక సహకారంతో కచ్‌లోని ప్రసిద్ధ బన్నీ గడ్డిభూముల్లోకి 20 కృష్ణ జింకలను (బ్లాక్‌బక్స్) విజయవంతంగా విడుదల చేసింది.

Source link