Telugu Actress: నా ఆటోగ్రాఫ్ లతిక గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడుందో తెలుసా? |


Last Updated:

కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసి, ఆ తర్వాత కనుమరుగైపోయే స్టార్స్ ఎందరో ఉంటారు. ఒకప్పుడు తమ నటనతో, అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేసిన హీరోయిన్లు.. ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ సినీ అభిమానికి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారిలో ‘నా ఆటోగ్రాఫ్, (Naa Autograph)’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్‌గా మారిన కేరళ కుట్టి ‘గోపిక (Actress Gopika),’ ఒకరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 8:45 am Digital Edition : Prabhanews
Telugu Actress: నా ఆటోగ్రాఫ్ లతిక గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడుందో తెలుసా? |

Last Updated:Sep 14, 2026 8:38 AM ISTకొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసి, ఆ తర్వాత కనుమరుగైపోయే స్టార్స్ ఎందరో ఉంటారు. ఒకప్పుడు తమ నటనతో, అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేసిన హీరోయిన్లు.. ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ సినీ అభిమానికి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వారిలో 'నా ఆటోగ్రాఫ్, (Naa Autograph)' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్‌గా మారిన కేరళ కుట్టి 'గోపిక (Actress Gopika),' ఒకరు.

Source link