DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న డీఏ పెంపు ఎప్పుడు వస్తుంది? ప్రస్తుతం 60 శాతంగా ఉన్న కేంద్ర డీఏను జూలై 2026 నుంచి మరోసారి పెంచాల్సి ఉండగా, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. తాజా AICPI-IW గణాంకాల ప్రకారం డీఏ 63–64 శాతానికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. మరి కేంద్రం ఎప్పుడు ప్రకటన చేస్తుంది? ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల్లో ఎంత పెరుగుదల ఉండొచ్చు? తెలుసుకుందాం.
Source link
DA Hike: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. దీపావళి కానుకగా జీతాల పెంపు.. ఇక పండగే!
