‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అభినవ్ గోమఠం మరోసారి వార్తల్లో నిలిచారు. ENE Repeat సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అభినవ్ గోమఠం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ సరదాగా, కామెడీగా కనిపించే అభినవ్ ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి వెళ్లి జర్నలిస్ట్ ప్రశ్నకు గట్టిగా సమాధానం ఇచ్చారు. అసలు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి? అభినవ్ గోమఠం ఎందుకు అంత సీరియస్ అయ్యారు? ఈ వీడియోలో చూడండి.
Source link
