ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు గిరిబాబు మృతి పట్ల హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గిరిబాబు భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి కడసారి నివాళులర్పించారు. అనంతరం గిరిబాబు కుమారుడు రఘుబాబు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ID_SS
Source link
