Sunny Leone Mandarmani: ఎప్పుడూ ఫారిన్ బీచ్‌లు విజిట్ చేసే బాలీవుడ్ భామ సన్నీలియోన్ ఇప్పుడు మన దేశంలోని పాపులర్ బీచ్ సూపర్ అంటోంది. బెంగాల్‌లో చాలా ఫేమస్ అయిన ఈ బీచ్ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. అయితే ఈ బీచ్ విజిట్ చేయడానికి ఖర్చు కూడా మాల్దీవులుతో పోలిస్తే 90శాతం తక్కువ అంటోంది.
Source link
Sunny Leone Mandarmani: మాల్దీవులుని మించిన బీచ్ మన దగ్గరే ఉందన్న సన్నీలియోన్.. తక్కువ ఖర్చుతో విజిట్ చేస్తే ఆ కిక్కే వేరు
