ప్రభన్యూస్

418 Trailer: భయపెట్టించేలా ‘418’ ట్రైలర్.. సినిమాపై ఆసక్తి రెట్టింపు చేసిన వీడియో | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సూర్య రాజ్, చరణ్‌ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలుగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ నాడగౌడ రూపొందించిన చిత్రం ‘418’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఇదొక సీరియస్‌ ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 1:07 pm Digital Edition : Prabhanews
418 Trailer: భయపెట్టించేలా ‘418’ ట్రైలర్.. సినిమాపై ఆసక్తి రెట్టింపు చేసిన వీడియో | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 20, 2026 1:01 PM ISTసూర్య రాజ్, చరణ్‌ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలుగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ నాడగౌడ రూపొందించిన చిత్రం ‘418’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఇదొక సీరియస్‌ ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది.

మరింత చదవండి

Source link