ప్రభన్యూస్

Ration Card Holders Good News: పండుగ వేళ రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం భారీ శుభవార్త.. బియ్యంతో పాటు మరో 6 సరుకులు! |

రేషన్ షాపులు, Ration Shops, సబ్సిడీ సరుకులు, Subsidized Groceries, నిత్యావసర వస్తువులు, Essential Commodities, ఆహార భద్రత, Food Security, పౌరసరఫరాల శాఖ, Civil Supplies Departmentరేషన్ షాపులు, Ration Shops, సబ్సిడీ సరుకులు, Subsidized Groceries, నిత్యావసర వస్తువులు, Essential Commodities, ఆహార భద్రత, Food Security, పౌరసరఫరాల శాఖ, Civil Supplies Department

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సామాన్యులకు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి లాంటి వస్తువులను సబ్సిడీ రేట్లకు పంపిణీ చేసే అంశాన్ని పౌరసరఫరాల శాఖ తీవ్రంగా పరిశీలిస్తోంది. సచివాలయంలో సోమవారం నాడు పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖల మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సున్నితమైన అంశంపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న ధరల భారాన్ని పేదవాడిపై పడకుండా చూడాలనే బలమైన సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 2:25 pm Digital Edition : Prabhanews