ప్రభన్యూస్

Jio IPO: జియో ఐపీఓపై భారీ అంచనాలు.. ఒక్కో షేరుపై రూ.245 ప్రీమియం.. లిస్టింగ్ లాభం ఎంతంటే?

Jio Platforms IPO GMP Today: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓపై గ్రే మార్కెట్‌లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ పరిశీలకుల అంచనాల ప్రకారం, ఒక్కో షేరుకు ఐపీఓ గరిష్ట ధర రూ.1,119గా ఉండగా, తాజా గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ఆధారంగా లిస్టింగ్ ధర సుమారు రూ.1,364కు చేరవచ్చని భావిస్తున్నారు. అంటే లిస్టింగ్ సమయంలో దాదాపు 22 శాతం లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, గ్రే మార్కెట్ ప్రీమియం అనధికారిక సూచిక మాత్రమే. వాస్తవ లిస్టింగ్ ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 2:41 pm Digital Edition : Prabhanews