ప్రభన్యూస్

Stocks to Watch Today: స్టాక్ మార్కెట్‌లో నేడు వీటిపైనే కన్ను.. డిక్సన్, అదానీ పోర్ట్స్‌ సహా ఇవే టాప్ పిక్స్ |


Last Updated:

Stocks to Watch Today: నేటి స్టాక్ మార్కెట్‌లో పలు కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉండనున్నాయి. డిక్సన్ టెక్, అదానీ పోర్ట్స్, లుపిన్, UPL, GMR Airports, జైడస్ లైఫ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ సహా పలు స్టాక్స్‌పై ప్రముఖ బ్రోకరేజీలు కీలక రేటింగ్‌లు, టార్గెట్ ధరలు ప్రకటించాయి. దీంతో ఆయా కంపెనీలకు సంబంధించిన తాజా పరిణామాలు షేర్ల కదలికకు కీలకంగా మారే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 12:41 pm Digital Edition : Prabhanews
Stocks to Watch Today: స్టాక్ మార్కెట్‌లో నేడు వీటిపైనే కన్ను.. డిక్సన్, అదానీ పోర్ట్స్‌ సహా ఇవే టాప్ పిక్స్ |

Last Updated:Aug 27, 2026 12:30 PM ISTStocks to Watch Today: నేటి స్టాక్ మార్కెట్‌లో పలు కీలక షేర్లు ఇన్వెస్టర్ల ఫోకస్‌లో ఉండనున్నాయి. డిక్సన్ టెక్, అదానీ పోర్ట్స్, లుపిన్, UPL, GMR Airports, జైడస్ లైఫ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ సహా పలు స్టాక్స్‌పై ప్రముఖ బ్రోకరేజీలు కీలక రేటింగ్‌లు, టార్గెట్ ధరలు ప్రకటించాయి. దీంతో ఆయా కంపెనీలకు సంబంధించిన తాజా పరిణామాలు షేర్ల కదలికకు కీలకంగా మారే అవకాశం ఉంది.

Source link