ప్రభన్యూస్

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్… ఇక ఏఐ ఏజెంట్లకు డైరెక్ట్ యాక్సెస్ | WhatsApp Lets Users Chat with Third-Party AI Agents Directly in the App |

డెవలపర్లు ఏఐ కంపెనీలు అందించే ప్లాట్‌ఫామ్స్, ఏపీఐల సాయంతో ఇలాంటి ఏజెంట్లను తయారు చేస్తారు. ఉదాహరణకు ఓపెన్‌ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్ వంటి కంపెనీలు ఏజెంట్లను తయారు చేసి అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తున్నాయి. అయితే ప్రతి ఏజెంట్ తప్పనిసరిగా ఏఐతోనే పనిచేయాల్సిన అవసరం లేదు. కొన్ని నిర్దిష్ట పనులు చేయడానికి లేదా ముందుగా నిర్ణయించిన ఆదేశాలకు స్పందించడానికి పనిచేసే సాధారణ బాట్ కూడా ఏజెంట్ కావచ్చు. ఇప్పటివరకు ఇలాంటి ఏజెంట్‌తో మాట్లాడాలంటే యూజర్లు ప్రత్యేక యాప్ ఓపెన్ చేయాలి, వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి లేదా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ ఉపయోగించాలి. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏజెంట్లను నేరుగా వాట్సాప్‌తో కనెక్ట్ చేసుకునే అవకాశం వస్తోంది. యూజర్లు వాట్సాప్ యాప్‌ను వదిలి బయటకు వెళ్లకుండానే ఏజెంట్‌ను యాడ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, దానితో చాట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 September 2026, 6:23 pm Digital Edition : Prabhanews