Tollywood: చిన్న సినిమాను బతికించండి.. టాలీవుడ్ దర్శకుడి న్యాయపోరాటం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని, చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి తెరతీశారు.

News18
News18

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గుత్తాధిపత్యం, థియేటర్ల సిండికేట్, నెపోటిజంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సినిమాలకు జరుగుతున్న అన్యాయంపై ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి తెరతీశారు. బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతిలో బందీగా మారిన ఇండస్ట్రీలో.. చిన్న చిత్రాలు కనీసం ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం కూడా నోచుకోవడం లేదంటూ ఆయన ఏకంగా సినీ పెద్దలపైనే న్యాయపోరాటానికి దిగారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 12:25 pm Digital Edition : Prabhanews
Tollywood: చిన్న సినిమాను బతికించండి.. టాలీవుడ్ దర్శకుడి న్యాయపోరాటం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 27, 2026 12:21 PM ISTఇండస్ట్రీలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని, చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ 'ఓ అందాల రాక్షసి' చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి తెరతీశారు. News18టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గుత్తాధిపత్యం, థియేటర్ల సిండికేట్, నెపోటిజంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సినిమాలకు జరుగుతున్న అన్యాయంపై 'ఓ అందాల రాక్షసి' చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది సంచలన పోరాటానికి తెరతీశారు. బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతిలో బందీగా మారిన ఇండస్ట్రీలో.. చిన్న చిత్రాలు కనీసం ప్రేక్షకుల ముందుకు వెళ్లే అవకాశం కూడా నోచుకోవడం లేదంటూ ఆయన ఏకంగా సినీ పెద్దలపైనే న్యాయపోరాటానికి దిగారు.మరింత చదవండి

Source link