ప్రభన్యూస్

Stock Market Today: కాసుల వర్షం కురిపించే ఛాన్స్.. ఈరోజు ఫోకస్‌లోకి వచ్చిన స్టాక్స్ ఇవే!

Stock Market Today: మీ పోర్ట్‌ఫోలియోలో ఈ షేర్లు ఉన్నాయా? అయితే ఈరోజు స్టాక్ మార్కెట్‌లో వీటిపై ఓ కన్నేయాల్సిందే. కొన్ని స్టాక్స్‌కు బ్రోకరేజీలు Buy రేటింగ్‌తో భారీ టార్గెట్లు ఇవ్వగా.. మరికొన్ని షేర్లపై జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. భారీ డిఫెన్స్ ఆర్డర్ల నుంచి పవర్ ట్రాన్స్‌మిషన్, MTF వృద్ధి, ఇన్సూరెన్స్ బిజినెస్, సిమెంట్ ధరల వరకు పలు అంశాలు ఈరోజు స్టాక్స్‌పై ప్రభావం చూపొచ్చు. మరి ఏ షేర్లకు ఏ బ్రోకరేజ్ ఏ టార్గెట్ ఇచ్చిందో తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 8:16 am Digital Edition : Prabhanews