Gold Jewellery Loan: బంగారం ఉంటే చాలు.. లోన్ తీసుకోవడానికి పరుగులు! అసలేందీ దూకుడు బాబోయ్?

Gold Jewellery Loan: బంగారం ఉంటే చాలు.. దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ దానిపై రుణాల డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. జూలై 2026లో ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్స్ ఏకంగా 68.5 శాతం వృద్ధి చెందాయి. అసలు బంగారంపై అప్పులు తీసుకోవడంలో ఇంత దూకుడు ఎందుకు కనిపిస్తోంది? బంగారం ధరల పెరుగుదలే కారణమా.. లేక మరేదైనా ఉందా? తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 6:18 am Digital Edition : Prabhanews