ప్రభన్యూస్

Second Marriage Murder: ఆంటీని రెండో పెళ్లి చేసుకున్న భర్త, ఆవిషయంలో భార్యపై డౌట్.. సీన్ కట్ చేస్తే | ట్రెండింగ్


Last Updated:

Second Marriage Murder: అతనికి పెళ్లైంది. ఆమెకు కూడా వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాని ఇద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య పుట్టిన ప్రేమ రెండో వివాహానికి దారి తీసింది. మేసన్ గజేంద్ర సంఖ్వార్ అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆస్మా అనే ముస్లిం మహిళను చట్టప్రకారం వివాహం చేసుకున్నాడు.

second marriage murder
second marriage murder

Second Marriage Murder: అతనికి పెళ్లైంది. ఆమెకు కూడా వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాని ఇద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య పుట్టిన ప్రేమ రెండో వివాహానికి దారి తీసింది. మేసన్ గజేంద్ర సంఖ్వార్ అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆస్మా అనే ముస్లిం మహిళను చట్టప్రకారం వివాహం చేసుకున్నాడు. రెండు నెలలు కాపురం చేసిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు అతనిలోని అనుమాన పిశాచిని నిద్రలేపింది. భార్యను వదిలి రెండో పెళ్లి చేసుకున్న తనను నమ్మించి మోసం చేస్తుందా అనే అపోహతో దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా దురౌలిలో జరిగిన ఈఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 9:16 am Digital Edition : Prabhanews
Second Marriage Murder: ఆంటీని రెండో పెళ్లి చేసుకున్న భర్త, ఆవిషయంలో భార్యపై డౌట్.. సీన్ కట్ చేస్తే | ట్రెండింగ్

Last Updated:Sep 08, 2026 9:14 AM ISTSecond Marriage Murder: అతనికి పెళ్లైంది. ఆమెకు కూడా వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాని ఇద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య పుట్టిన ప్రేమ రెండో వివాహానికి దారి తీసింది. మేసన్ గజేంద్ర సంఖ్వార్ అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆస్మా అనే ముస్లిం మహిళను చట్టప్రకారం వివాహం చేసుకున్నాడు. second marriage murderSecond Marriage Murder: అతనికి పెళ్లైంది. ఆమెకు కూడా వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాని ఇద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్లిద్దరి మధ్య పుట్టిన ప్రేమ రెండో వివాహానికి దారి తీసింది. మేసన్ గజేంద్ర సంఖ్వార్ అనే 30 సంవత్సరాల వ్యక్తి ఆస్మా అనే ముస్లిం మహిళను చట్టప్రకారం వివాహం చేసుకున్నాడు. రెండు నెలలు కాపురం చేసిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు అతనిలోని అనుమాన పిశాచిని నిద్రలేపింది. భార్యను వదిలి రెండో పెళ్లి చేసుకున్న తనను నమ్మించి మోసం చేస్తుందా అనే అపోహతో దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా దురౌలిలో జరిగిన ఈఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.మరింత చదవండి

Source link