ప్రభన్యూస్

Tollywood Actress: అలాంటి వీడియోలతో అడ్డంగా బుక్.. నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల పరువు నష్టం దావా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది. ఇందుకు కారణం ఆమె చేసిన వీడియోలే. వివరాల్లోకి పోతే..

News18
News18

బాలీవుడ్ స్టార్ బ్యూటీ, డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి చుట్టూ ఇప్పుడు అనుకోని న్యాయపరమైన వివాదం ముసురుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరించే ఈ బ్యూటీ.. సరదాగా చేసిన ఒక కామెంట్ ఆమెను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో గుజరాత్‌లోని గాంధీనగర్ సివిల్ కోర్టులో నోరా ఫతేహిపై ఏకంగా రూ. 3 కోట్ల పరువు నష్టం దావా (Defamation Suit) దాఖలైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 9:12 am Digital Edition : Prabhanews
Tollywood Actress: అలాంటి వీడియోలతో అడ్డంగా బుక్.. నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల పరువు నష్టం దావా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 9:03 AM ISTబాలీవుడ్ స్టార్ బ్యూటీ, డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహిపై రూ. 3 కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది. ఇందుకు కారణం ఆమె చేసిన వీడియోలే. వివరాల్లోకి పోతే.. News18బాలీవుడ్ స్టార్ బ్యూటీ, డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి చుట్టూ ఇప్పుడు అనుకోని న్యాయపరమైన వివాదం ముసురుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరించే ఈ బ్యూటీ.. సరదాగా చేసిన ఒక కామెంట్ ఆమెను కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది. ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో గుజరాత్‌లోని గాంధీనగర్ సివిల్ కోర్టులో నోరా ఫతేహిపై ఏకంగా రూ. 3 కోట్ల పరువు నష్టం దావా (Defamation Suit) దాఖలైంది.మరింత చదవండి

Source link