Last Updated:
PM Modi Gujarat Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్లో పర్యటించనున్నారు. వడోదర , నవసారిలలో జరిగే తన పర్యటనలో భాగంగా రూ.35,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వాటికి శంకుస్థాపనలు చేస్తారు. కొన్నింటిని జెండా ఊపి ప్రారంభిస్తారు. వడోదరలో భద్రత కోసం 2,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించగా, నవసారిలో ఆయన ‘నమో కమలం’ను ప్రారంభిస్తారు.