ప్రభన్యూస్

SBI, HDFC, ICICI ఏ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుకు లోన్ ఇస్తుంది? పూర్తి లిస్ట్ ఇదిగో! |

ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 9.05 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తోంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ 9.70 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10.15 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.85 శాతం ప్రారంభ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 9.05 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తోంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ 9.70 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10.15 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.85 శాతం ప్రారంభ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 9.05 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తోంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ 9.70 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 10.15 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.85 శాతం ప్రారంభ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 9:54 pm Digital Edition : Prabhanews