ప్రభన్యూస్

Salman Khan Performs Ganpati Aarti : సోహైల్ ఖాన్ నివాసంలో గణేశునికి హారతి ఇచ్చిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి విసర్జన వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విఘ్నేశ్వరునికి భక్తిశ్రద్ధలతో మహా హారతి ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో అల్విరా, అర్పిత, అర్హాన్లతో పాటు నటీనటులు ప్రగ్యా జైస్వాల్, వరుణ్ శర్మ తదితరులు సందడి చేశారు. వినాయకుని నిమజ్జనం సందర్భంగా డప్పు చప్పుళ్లకు సల్మాన్ అండ్ గ్యాంగ్ వేసిన జోరు డాన్స్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 September 2026, 4:41 pm Digital Edition : Prabhanews