ప్రభన్యూస్

Robot Attack: ఎదురుతిరిగిన రోబో.. వీడియో వైరల్.. AI టెక్నాలజీపై భయపడుతున్న నెటిజన్లు! |


Last Updated:

Robot Attack: రోబోలు తిరగబడటాన్ని సినిమాల్లో చూస్తుంటాం. బయట అలా జరగదు. అందుకు తగిన విధంగా వాటి ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ రష్యాలో ఆ రోబో తిరగబడటమే కాదు. కస్టమర్ ప్రాణం తీసేంత పని చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడమే కాదు.. నెటిజన్లు భయపడేలా చేస్తోంది.

తిరగబడిన రోబో (Image credit - x - biosaga.in)
తిరగబడిన రోబో (Image credit – x – biosaga.in)

రష్యాలోని సరాటోవ్ నగరంలో ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వోల్గా స్టోర్ 64లో టెక్ కన్సల్టెంట్‌గా ఉన్న హ్యూమనాయిడ్ రోబో ‘స్యోమా’ (Syoma) ఒక కస్టమర్ తనను నెట్టివేసిన తర్వాత ఎదురుదాడికి దిగినట్లు కనిపించింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2, 2026న CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. స్టోర్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని రోబోను నియంత్రించారు. ఎవరికీ గాయాలు కాలేదు. స్టోర్ ఈ వీడియోను తమ Instagram అకౌంట్ (@volgastore64)లో పోస్ట్ చేసి, రోబో “నియంత్రణ కోల్పోయింది” అని, “ఎమోషనల్ రీబూట్”కు పంపిస్తున్నామని కామెడీగా తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 10:39 am Digital Edition : Prabhanews
Robot Attack: ఎదురుతిరిగిన రోబో.. వీడియో వైరల్.. AI టెక్నాలజీపై భయపడుతున్న నెటిజన్లు! |

Last Updated:Sep 03, 2026 10:16 AM ISTRobot Attack: రోబోలు తిరగబడటాన్ని సినిమాల్లో చూస్తుంటాం. బయట అలా జరగదు. అందుకు తగిన విధంగా వాటి ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ రష్యాలో ఆ రోబో తిరగబడటమే కాదు. కస్టమర్ ప్రాణం తీసేంత పని చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడమే కాదు.. నెటిజన్లు భయపడేలా చేస్తోంది.తిరగబడిన రోబో (Image credit - x - biosaga.in)రష్యాలోని సరాటోవ్ నగరంలో ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వోల్గా స్టోర్ 64లో టెక్ కన్సల్టెంట్‌గా ఉన్న హ్యూమనాయిడ్ రోబో ‘స్యోమా’ (Syoma) ఒక కస్టమర్ తనను నెట్టివేసిన తర్వాత ఎదురుదాడికి దిగినట్లు కనిపించింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2, 2026న CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. స్టోర్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని రోబోను నియంత్రించారు. ఎవరికీ గాయాలు కాలేదు. స్టోర్ ఈ వీడియోను తమ Instagram అకౌంట్ (@volgastore64)లో పోస్ట్ చేసి, రోబో “నియంత్రణ కోల్పోయింది” అని, “ఎమోషనల్ రీబూట్”కు పంపిస్తున్నామని కామెడీగా తెలిపింది.మరింత చదవండి

Source link