ప్రభన్యూస్

A. R. Rahman: వెండితెరపైకి ఏఆర్ రెహమాన్, అది కూడా ప్రభుదేవాతో కలిసి..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఇద్దరు దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా కలిసి పనిచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మూన్‌వాక్’. వినోదం, నృత్యం, సంగీతం కలగలిపిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.

News18
News18

ఇండియన్ మైఖేల్ జాక్సన్, డాన్స్ ఐకాన్ ప్రభుదేవా… ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఓ తెలియని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. దశాబ్దాల క్రితం వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ అండ్ డ్యాన్స్ సెన్సేషన్‌గా నిలిచాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మూన్‌వాక్’. వినోదం, నృత్యం, సంగీతం కలగలిపిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 11:30 am Digital Edition : Prabhanews
A. R. Rahman: వెండితెరపైకి ఏఆర్ రెహమాన్, అది కూడా ప్రభుదేవాతో కలిసి..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 11:22 AM ISTఇద్దరు దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ప్రభుదేవా కలిసి పనిచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మూన్‌వాక్’. వినోదం, నృత్యం, సంగీతం కలగలిపిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.News18ఇండియన్ మైఖేల్ జాక్సన్, డాన్స్ ఐకాన్ ప్రభుదేవా... ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఓ తెలియని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. దశాబ్దాల క్రితం వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ అండ్ డ్యాన్స్ సెన్సేషన్‌గా నిలిచాయి. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి పనిచేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మూన్‌వాక్’. వినోదం, నృత్యం, సంగీతం కలగలిపిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది.మరింత చదవండి

Source link