Bank Loan | అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం వచ్చినప్పుడు హోమ్ లోన్ ఉన్నవారికి టాప్-అప్ లోన్ ఓ ఆప్షన్‌గా ఉంటుంది. మరోవైపు పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఏది తక్కువ వడ్డీతో వస్తుందో చూడటం మాత్రమే కాదు… మొత్తం వడ్డీ, ఈఎంఐ, లోన్ కాలం, అదనపు ఛార్జీలు వంటి వాటినీ పోల్చి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
Source link
Bank Loan: అత్యవసరంగా డబ్బు కావాలా? హోమ్ లోన్ టాప్-అప్ vs పర్సనల్ లోన్… ఏది మీకు లాభం?
