శ్రీనగర్ ఎయిర్పోర్టులో పార్కింగ్ సమయంలో ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేస్తుండగా.. ఇండిగో ఫ్లైట్… స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అంతా సేఫ్.ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. #SrinagarAirport #Indigoflight #viralvideo
Source link
