ప్రభన్యూస్

Tollywood: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ.. 90’S అబ్బాయి లవ్ స్టోరీ భలే ఉందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఈ మధ్య కాలంలో మలయాళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..

News18
News18

ఈ మధ్య కాలంలో మలయాళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వంటి చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది మలయాళ బ్యూటీ మమితా బైజు. ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరోసారి పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ అనే క్యూట్ లవ్ స్టోరీతో నేడు (సెప్టెంబర్ 4న) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ఆగస్టు 21న విడుదలై ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటులు ఫహద్ ఫాజిల్, దిలేష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 12:13 pm Digital Edition : Prabhanews
Tollywood: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ.. 90’S అబ్బాయి లవ్ స్టోరీ భలే ఉందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 12:07 PM ISTఈ మధ్య కాలంలో మలయాళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.. News18ఈ మధ్య కాలంలో మలయాళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. 'ప్రేమలు', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా 'ప్రేమలు' సినిమాతో తెలుగు కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది మలయాళ బ్యూటీ మమితా బైజు. ఇటీవల 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో మరోసారి పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' అనే క్యూట్ లవ్ స్టోరీతో నేడు (సెప్టెంబర్ 4న) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ఆగస్టు 21న విడుదలై ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రానికి 'ప్రేమలు' ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటులు ఫహద్ ఫాజిల్, దిలేష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు.మరింత చదవండి

Source link