హైదరాబాద్ పాతబస్తీలో కొబ్బరి ఆకులు, వెదురు పుల్లలతో అందమైన బుట్టలు, చాపలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తూ కొన్ని కుటుంబాలు సంప్రదాయ హస్తకళను కొనసాగిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వచ్చిన ఈ కళాకారులు 15 ఏళ్లుగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు.
Source link
Leaf Craft: కొబ్బరి ఆకులతో అద్భుతమైన హస్తకళలు.. హైదరాబాద్లో తరతరాల కళను బతికిస్తున్న కుటుంబం!
