ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ)లో గంగా నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటి కారణంగా గంగానది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. నది ఉధృతి తీవ్రం కావడంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘గంగా హారతి’ వేదికను నిర్వాహకులు ఇప్పటికే నాలుగు సార్లు మార్చాల్సి వచ్చింది.
Source link
