ఇప్పుడు సినిమా లవర్స్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరో ఉన్నాడా? పెద్ద డైరెక్టర్ తెరకెక్కించాడా? అనే విషయాల కంటే కథలో దమ్ముందా? కొత్త కాన్సెప్ట్ ఉందా? అనే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
Source link
OTT: థియేటర్‌లో ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ OTTలో మాత్రం తుక్కురేపుతుంది.. ఏం రొమాంటిక్ థ్రిల్లర్‌రా అయ్యా..!
