ప్రభన్యూస్

Property Prices: ఇల్లు కొనాలనుకునేవారికి కీలక అప్డేట్.. రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్తున్న 11 నగరాలు ఇవే!

Residential Property Prices: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మెట్రో నగరాల కంటే కొన్ని టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. CII, Knight Frank India నివేదిక ప్రకారం, 2021 నుంచి 2026 మధ్య 11 నగరాల్లో నివాస ప్రాపర్టీ ధరలు సగటున 63% పెరిగాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం కూడా ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 7:32 am Digital Edition : Prabhanews