సినిమా రిలీజై మూడు వారాలు దాటిన ఇంకా కొన్నిచోట్ల ఇరుముడి హవా తగ్గడం లేదు. ఇప్పటికీ వీడ్ డేస్‌లో ప్రతీ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ కలెక్ట్ చేస్తుందంటే ఏ రేంజ్లో ఇరుముడి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Source link
Ravi Teja: 100 ఏళ్ల టాలీవుడ్ రికార్డును బద్దలు కొట్టిన రవితేజ.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్‌ల వల్ల కూడా కాలేదు! చరిత్ర తిరగరాస్తున్న 'ఇరుముడి'
