ప్రభన్యూస్

Ranabali Movie: ‘రణబాలి’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. విజయ్ దేవరకొండ విధ్వంసమే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

News18
News18

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్, ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. సినిమా టీజర్ విడుదల తేదీ, సమయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచారు. సెప్టెంబర్ 9న సాయంత్రం 4:05 గంటలకు ‘రణబాలి’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 September 2026, 8:51 pm Digital Edition : Prabhanews
Ranabali Movie: ‘రణబాలి’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. విజయ్ దేవరకొండ విధ్వంసమే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 08, 2026 8:41 PM ISTరౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. News18రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్, ఇతర ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. సినిమా టీజర్ విడుదల తేదీ, సమయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచారు. సెప్టెంబర్ 9న సాయంత్రం 4:05 గంటలకు ‘రణబాలి’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.మరింత చదవండి

Source link