ప్రభన్యూస్

Idupu kayitham Movie: 'ఇడుపు కాయితం' నుంచి పెళ్లి బరత్ బీట్ రిలీజ్.. నాగదుర్గ స్టెప్పులు ఇరగదీసిందిగా!

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇడుపుకాయితం. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి జనాల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఫోక్ సాంగ్స్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్ అవడంతో పల్లెల్లో ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి బరత్ బీట్‌‌ను రిలీజ్ చేశారు. నాగదుర్గ మాత్రం మాస్ స్టెప్పులేసింది. ఈ సినిమా డిసెంబర్ 11న రిలీజ్ కాబోతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 11:10 am Digital Edition : Prabhanews